తల్లి కాబోతున్న సమంత..!

తల్లి కాబోతున్న సమంత..!

సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పదేళ్ల ప్రేమను పండించుకుని పెళ్లి పీటలెక్కారు. వారి పెళ్లి అయ్యి ఐదు నెలలు కుడా సరిగా గడవకముందే ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.ఆ వార్త ఏమిటంటే సమంత ప్రెగ్నెంట్ అనే వార్త వైరల్‌గా మారింది. అసలు పెళ్లయ్యిందో లేదో ఇలాంటి పుకార్లు ప్రారంభమైపోతాయి. ఇదిగో ఇప్పుడు సమంతపై ఇవే రూమర్లు వైరల్ అవుతున్నాయి.

samantha ki kadupu

పెళ్లయితే పిల్లల్ని కనడమే పనా? వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సమంత ఇప్పట్లో పిల్లల్ని ఎలా కంటుంది? అని కూడా ఆలోచించరు. త్వరలో సమంత తన భర్తతో కలిసి నటించేందుకు కూడా సిద్ధమవుతుంది. ఆమె ప్రెగ్నెంట్ అయితే కొత్త సినిమాలు ఎందుకు ఒప్పుకుంటుంది? ఒకసారి ఆలోచించాల్సిన విషయమే కదా. సమంత నటించిన సినిమాలు ఈ ఏడాది రెండు మూడు ఉన్నాయి.ఈ లోపు తను ప్రెగ్నెంట్ అనే గాసిప్ స్ప్రెడ్ అయ్యింది.చూడాలి దీనిపై అక్కినేని కుటుంబం ఏలా స్పందిస్తుందో.