మరోసారి తండ్రి కాబోతున్న యంగ్‌టైగర్‌…

మరోసారి తండ్రి కాబోతున్న యంగ్‌టైగర్‌…

జూ.ఎన్టీఆర్‌ కుటుంబంలోకి మరో కొత్త వెలుగు రాబోతోంది.. తారక్‌-ప్రణతి దంపతులు రెండో బిడ్డకు జన్మనివ్వబోతున్నట్టు సమాచారం.. శనివారం రాత్రి నుంచి ఈ వార్త సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది.. ఎన్టీఆర్‌కు అభ§్‌ురామ్‌ అనే కొడుకున్న సంగతి తెలిసిందే..

ntr jr young tiger

2016లో అభ§్‌ు జన్మించాడు.. మూడేళ్ల విరామం తర్వాత రెండో సంతానానికి జన్మనివ్వబోతోంది ప్రణతి. త్వరలోనే ఈ సంగతిని అభిమానులతో అధికారికంగా పంచుకోబతున్నట్టు సమాచారం..

Related Images: