రంగస్థలం ఫుల్ సాంగ్స్ వినండి..

రంగస్థలం ఫుల్ సాంగ్స్ వినండి..

ఎప్పుడెప్పుడు అని ఎదురుచూస్తున్న రంగస్థలం ఫుల్ సాంగ్స్ వచ్చేసాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , సుకుమార్ , దేవి శ్రీ ల కాంబినేషన్ లో తెరకెక్కిన రంగస్థలం మూవీ ఈ నెల 30 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

                         

ఈ సందర్భాంగా దేవి శ్రీ అందించిన ఆడియో ఈరోజు ఉదయం మార్కెట్లోకి విడుదల అయ్యాయి. ఇప్పటికే చిత్రం లోని మూడు సాంగ్స్ కు విపరీతమైన స్పందన వస్తున్న తరుణం లో మిగతా రెండు తో కలిసి అన్ని వచ్చేయడం తో అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఇక మీరు కూడా ఆ సాంగ్స్ ను విని ఎంజాయ్ చెయ్యండి.

Related Images: