సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్..

సంచలన నిర్ణయం తీసుకున్న కాజల్..

చందమామ ఫేమ్ కాజల్..ఇప్పటివరకు సీనియర్ హీరోల దగ్గరి నుండి యంగ్ హీరోల వరకు అందరితో రొమాన్స్ చేసి అభిమానులను అలరించింది. అలాగే ప్రత్యేక సాంగ్ లో కూడా చిందులేసి ఆకట్టుకుంది. ఇక నుండి అలాంటి ప్రత్యేక సాంగ్ లో చేయకూడదనే నిర్ణయం తీసుకుందట. ఇప్పటివరకు చాలామంది ప్రత్యేక సాంగ్ లో చిందులేసిన వారు ఉన్నారు..తమన్నా , పూజా హగ్దే వంటి హీరోయిన్స్ ఓ పక్క హీరోయిన్ గా నటిస్తూనే మరోపక్క ఐటెం సాంగ్ లో నటించి ఆకట్టుకున్నారు.

kajol agrawal

కాజల్ కూడా జనతా గ్యారేజ్ చిత్రం లో ఐటెం సాంగ్ లో ఎన్టీఆర్ తో చిందులేసింది. కానీ ఇకపై అలాంటి అవకాశాలు వస్తే అసలు ఒప్పుకోనని చెప్పుకొచ్చింది. ఈ మధ్య కూడ ఒక బడా దర్శకుడు తన సినిమాలో ప్రత్యేక గీతం చేసే ఛాన్స్ ఇచ్చినా కాజల్ ఫుల్ లెంగ్త్ రోల్స్ తప్ప ఇంకేమీ చేయడం లేదని తేల్చి చెప్పిందట. మరి కాజల్ సడెన్ గా ఎలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.

Related Images: