రెండో ఇన్నింగ్స్‌ : టీమిండియా 69/1

రెండో ఇన్నింగ్స్‌ : టీమిండియా 69/1

టీమిండియా- ఆసీస్‌ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది. అంతకుముందు ఆసీస్‌ 235 పరుగులకే ఆలౌటై తొలి ఇన్నింగ్స్‌ ముగించిన వెంటనే వర్షం రావడంతో ఆట ఆలస్యంగా ప్రారంభమైంది. ప్రస్తుతం క్రీజులో రాహుల్‌(41), పూజార(3) ఉన్నారు. 20.1 ఓవర్లు పూర్తయ్యే సమయానికి ఒక వికెట్‌ కోల్పోయి 64 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 80పరుగుల ఆధిక్యంలో ఉంది.

Related Images: