భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యం

భారత్‌ ముందు 231 పరుగుల లక్ష్యం

ఇంకా ఓవర్లు మిగిలి ఉండగానే ఆస్ట్రేలియా ఆలౌటయ్యంది. 48.4 ఓవర్లకే ఆసీస్‌ తన ప్రస్ధానాన్ని ముగించింది. 230 పరుగులు చేసి ఆలౌటయ్యంది. షాన్‌ మార్ష్‌(39), పీటర్‌ హాండ్స్‌కోంబ్‌(58), ఉస్మాన్‌ ఖ్వాజా(34) పరుగులు చేశారు. మిగతా వారు అంతగా రాణించలేకపోయారు. కెప్టెన్‌ ఫించ్‌ 14 పరుగులకే భువనేశ్వర్‌ బౌలింగ్‌లో డకౌటయ్యాడు. ఛాహల్‌ 6 వికెట్లు, భువనేశ్వర్‌ 2 వికెట్లు, షమి ఒక వికెట్‌ తీశారు. ఆసీస్‌ 231 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ ముందుంచింది.

Related Images: