చదువు మధ్యలో ఆపి, ఉగ్రవాదులతో చేతులు కలిపి..

చదువు మధ్యలో ఆపి, ఉగ్రవాదులతో చేతులు కలిపి..

ఆదిల్‌ అహ్మద్‌ దర్‌..ఇప్పుడు ఈ పేరు వినని వారుండరు. 40 మంది సిఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టన పెట్టుకున్న 22 ఏళ్ల దుర్మార్గుడు ఇతనే… ఐతే దాడికి కొద్ది రోజుల ముందు ఆదిల్‌ పుల్వామాకు పది కిలోమీటర్ల దూరంలో ఓ ఇల్లు తీసుకున్నాడు. గురువారం నాడు భారీ సంఖ్యలో సిఆర్‌పిఎఫ్‌ జవాన్ల కాన్వా§్‌ులో వెళ్తారని ముందుగా తెలుసుకున్న ఆదిల్‌ ఓ కారును అద్దెకు తీసుకుని అందులో దాదాపు 350 కిలోల పేలుడు పదార్ధాలను సిద్ధం చేసుకున్నాడు. కాన్వా§్‌ు అటుగా వస్తుందని గ్రహించి తన కారుతో వేగంగా ఢీకొట్టి ఈ ఘటనకు బాధ్యుడయ్యాడు. కాశ్మీర్‌లోని గూండీబాగ్‌ గ్రామానికి చెందిన ఆదిల్‌ చదువును మధ్యలో ఆపి ఉగ్రవాద సంస్థతో చేతులు కలిపి ఈ ఆపరేషన్‌ నిర్వహించాడు.

Related Images: