పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం..!

పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి హతం..!

 పుల్వామా జిల్లాలోని పింగ్లాంగ్‌ వద్ద ఈరోజు ఉదయం నుండి ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. అయితే పుల్వామా ఉగ్రదాడి కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ కమ్రాన్‌ ఆర్మీ చేతికి చిక్కినట్లు సమాచారం.ఎదురుకాల్పుల ప్రదేశంలో ఇతడు ఆర్మీకి దొరికినట్లు తెలుస్తోంది. కమ్రాన్‌తో పాటు మరో ముగ్గురు ఉగ్రవాదులు ఇక్కడ నక్కినట్లు సమాచారం.  పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. కీలక సూత్రధారి అయిన జైషే మహ్మద్‌ కమాండర్‌ రషీద్‌ ఘాజీతో పాటు మరో ఉగ్రవాది కమ్రాన్‌ను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

Related Images: