News

స్కూల్ బ్యాగు మోయలేక విద్యార్థిని మృతి…నేత్రా దానంతో మరొకరికి వెలుగు

స్కూల్ బ్యాగు మోయలేక విద్యార్థిని మృతి…నేత్రా దానంతో మరొకరికి వెలుగు

ఆధునిక చదువులు పిల్లలకు అన్ని రకాలుగా భారంగానే మారుతున్నాయి. ప్రాథమిక విద్యఅభ్యసిస్తున్న సమయంలో పుస్తకాలు బరువు మోయలేకపోతున్నారు.. ఆ తర్వాత ఉన్నత విద్యతో పెరుగుతున్న ఒత్తిడితో సతమతమవుతున్నారు. ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు తీవ్ర ఒత్తిడితో ప్రాణాలు కూడా కోల్పోయారు. మరికొందరైతే వారి తల్లిదండ్రులకు దూరంగా పారిపోతున్నారు. More

విహారయాత్రలో విషాదం, 4 ఇంజినీర్లు దుర్మరణం….

విహారయాత్రలో విషాదం, 4 ఇంజినీర్లు దుర్మరణం….

కోవై జిల్లా పల్లడం సమీపంలో బీఏబీ కాలువలో కారు బోల్తాపడిన సంఘటనలో నలుగురు ఇంజినీర్లు కాలువలో మునిగి దుర్మరణం పాలయ్యారు. కోవై జిల్లా అత్తిపాలయంలో శోభనా ఇంజినీరింగ్‌ కన్సల్టింగ్‌ సంస్థ ఉంది. ఇందులో పని చేస్తున్న ఇంజినీర్లు,  ఆదివారం పర్యాటక యాత్రగా కొడైకెనాల్‌కు వెళ్లారు. More

ఆధార్ తో అనుసంధానం చేసారా?

ఆధార్ తో అనుసంధానం చేసారా?

కేంద్రం ఇప్పుడు అన్నింటికి ఆధార్ అనుసంధానం చేసింది. ప్రభుత్వ వంట గ్యాస్‌, వృద్దాప్య పెన్షన్‌తో సహా రకరకాల సబ్సిడీ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందడానికి, స్థిరాస్తులు, More

కాలేజీ కాదు ‘నరకం’: సాయి ప్రజ్వల మిస్సింగ్ వెనుక స్టొరీ

కాలేజీ కాదు ‘నరకం’: సాయి ప్రజ్వల మిస్సింగ్ వెనుక స్టొరీ

కార్పోరేట్ చదువుల మాయ విద్యార్థులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ర్యాంకుల పోటీలో వారిపై విపరీతమైన ఒత్తిడి పెంచి ఆత్మన్యూనత భావంలో కూరుకుపోయేలా చేస్తోంది. ఎంతసేపూ ర్యాంకుల గోలే తప్ప.. జీవితాన్ని బోధించేవారే కరువవడంతో.. విద్యార్థులు ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. More

ఆమ్రపాలి ట్రెక్కింగ్‌ వెనుక అసలు నిజాలివే!

ఆమ్రపాలి ట్రెక్కింగ్‌ వెనుక అసలు నిజాలివే!

వరంగల్ అర్బన్ కలెక్టర్‌గా ప్రతి సన్నివేశం తనకు మెమరిబుల్ అంటున్న ఆమ్రపాలి దూకుడు పెంచారు. సరికొత్త సాహసాలతో సంచనాలు సృష్టిస్తున్నారు. తాజాగా జిల్లాలోని దేవునూరు ఇనుప గుట్టల్లో ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఆధ్వర్యంలో జరిగిన ట్రెక్కింగ్‌ నిర్వహించారు. More

‘టాటా’ ఎయిర్టెల్ చేతికి…

‘టాటా’ ఎయిర్టెల్ చేతికి…

టాటా గ్రూప్ త‌న టెలికాం వ్యాపారాన్ని ఎటువంటి న‌గ‌దు లావాదేవీ లేకుండా భార‌తి ఎయ‌ర్‌టెల్‌కు అప్ప‌గించ‌నుంది. టాటా టెలిస‌ర్వీసెస్ లిమిటెడ్‌కు చెందిన క‌న్సూమ‌ర్ మొబైల్ వ్యాపారాన్ని, More

నరకం చూస్తున్నా: సౌదీలో పంజాబీ మహిళ

నరకం చూస్తున్నా: సౌదీలో పంజాబీ మహిళ

ఉపాధి కోసం వెళితే.. అక్కడ మాత్రం మనషులుగా కూడా చూడరు. ముఖ్యంగా మహిళల పరిస్థితి మాత్రం మరీ దయనీయంగా ఉంటుంది. తాజాగా తాను అనుభవిస్తున్న నరకాన్ని ఓ వీడియో ద్వారా తెలిపి తనను కాపాడమంటూ వేడుకుంది సౌదీ అరేబియాకు వెళ్లిన ఓ పంజాబీ మహిళ. More

చైనా ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్.

చైనా ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్.

మీరు చైనా కంపెనీ ఫోన్లు వాడుతున్నారా? అయితే మీకో షాకింగ్ న్యూస్. చైనా మొబైల్‌ ఫోన్లలో రేడియేషన్‌ అధికంగా ఉంటుందనే వార్త కలకలం రేపుతోంది. ఆ కంపెనీ ఫోన్లలోని టచ్‌ స్క్రీన్లు.. More