News

బిగ్ బాస్-2లో కామన్ మెన్ కు న్యాయం జరిగిందా..!

బిగ్ బాస్-2లో కామన్ మెన్ కు న్యాయం జరిగిందా..!

బిగ్ బాస్-2 మొదలైన టైంలో సెలబ్రిటీస్ తో పాటుగా ముగ్గురు కామన్ మెన్ ను హౌజ్ లోకి పంపించారు. అయితే మొదటి రెండు ఎలిమినేషన్స్ లో సంజనా, నూతన్ నాయుడులను ఎలిమినేట్ చేసేసరికి కామన్ మెన్ పై బిగ్ బాస్ More

అర్థ రాత్రి  చెంప పగలగొట్టా..బాంబు పేల్చిన పూనమ్ కౌర్

అర్థ రాత్రి చెంప పగలగొట్టా..బాంబు పేల్చిన పూనమ్ కౌర్

సంచలనం రేపుతున్న చికాగో సెక్స్ రాకెట్ గురించి టాలీవుడ్ సెలెబ్రిటీలు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. గత కొన్ని రోజులుగా సెక్స్ రాకెట్ వ్యవహారం టాలీవుడ్ ని కుదుపునకు గురి చేస్తోంది. కాస్టింగ్ కౌచ్ వివాదం ఇంకా సమసిపోక More

స్టార్స్ కు దీటుగా కొరటాల శివ రెమ్యునరేషన్..!

స్టార్స్ కు దీటుగా కొరటాల శివ రెమ్యునరేషన్..!

రచయితగా సూపర్ హిట్లు కొట్టిన కొరటాల శివ దర్శకుడిగా మారి వరుస సూపర్ హిట్లు కొడుతున్నాడు. ప్రభాస్ మిర్చి నుండి మహేష్ భరత్ అనే నేను వరకు కొరటాల శివ సినిమా అంటేనే సూపర్ హిట్ సినిమా అనే ముద్ర వేసుకున్నారు. More

రేణూ గారూ ! మీకు నా బెస్ట్ విషెస్ !

రేణూ గారూ ! మీకు నా బెస్ట్ విషెస్ !

తన మాజీ భార్య రేణూ దేశాయ్ మరొకరితో జీవితం పంచుకోబోతున్నట్టు వచ్చిన వార్తలు, ఇటీవలే ఆమె నిశ్చితార్థం జరిగినట్టు సోషల్ మీడియాలో వెల్లువెత్తిన ఫోటోలపై పవన్ కళ్యాణ్ మొదటిసారిగా స్పందించాడు. ‘ రేణూ గారూ ! More

బిగ్ బాస్ 2 నుంచి బయటకొచ్చి సంచలన విషయాలు చెప్పిన నూతన్ నాయుడు

బిగ్ బాస్ 2 నుంచి బయటకొచ్చి సంచలన విషయాలు చెప్పిన నూతన్ నాయుడు

బిగ్ బాస్ తెలుగు 2 నుండి రెండో వారం ఎలిమినేట్ అయి బయటకు వచ్చిన నూతన్ నాయుడు మీడియా ఇంటర్వ్యూలతో బిజీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయయన పలు సంచలన విషయాలు చెప్పారు. అసలు బిగ్ బాస్ ఇంట్లో ఏం More

రేణూ దేశాయ్‌ నిశ్చితార్థం..ఫోటో వైరల్‌!

రేణూ దేశాయ్‌ నిశ్చితార్థం..ఫోటో వైరల్‌!

పవన్ కళ్యాణ్ కు దూరమైన తర్వాత ఒంటరి జీవితాన్ని భరించలేక రేణూ దేశాయ్ చాలా బాధ పడింది. తనకు తోడూ కావాలని కోరుకున్న రేణూ దేశాయ్ కి ఫైనల్ గా ఒక తోడు దొరికింది. అతనితో నిశ్చితార్ధం కూడా జరిగింది. More

విజయ్ దేవరకొండ ఇంట్లో కెటిఆర్..!

విజయ్ దేవరకొండ ఇంట్లో కెటిఆర్..!

నిన్న క్రేజీ యంగ్ హీరో విజయ్ దేవర కొండకు ఊహించని షాక్ ఇచ్చి అర్జున్ రెడ్డి కుటుంబ సభ్యులను ఆశ్చర్యపరిచారు మంత్రి కెటిఆర్. ప్రతి ఆదివారం తన రాజకీయాలను పక్కకు పెట్టి తనకు నచ్చిన సినిమాలను లేదంటే తనకు More

బిగ్ బాస్ 2 లో మరో సామాన్యుడి ఎలిమినేషన్!

బిగ్ బాస్ 2 లో మరో సామాన్యుడి ఎలిమినేషన్!

ఈ సంవత్సరం బిగ్ బాస్ 2 నేచురల్ స్టార్ నాని హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. బిగ్ బాస్ 1 సీజన్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించారు. అప్పట్లో బిగ్ బాస్ హౌజ్ వచ్చిన కంటెస్టంట్లు చిత్ర పరిశ్రమలో చేసిన సెలబ్రెటీలు కావడం విశేషం. More

ఘోరంగా మోసపోయిన అల్లు శిరీష్ !

ఘోరంగా మోసపోయిన అల్లు శిరీష్ !

మెగా ఫ్యామిలీ హీరోలలో అందరు హీరోలు ఏదో ఒక సూపర్ హిట్ సినిమాలలో నటించిన ట్రాక్ రికార్డ్ ను కొనసాగిస్తున్నా ఒక్క అల్లు శిరీష్ మాత్రం తన సినిమాలకు సంబంధించి చెప్పుకోతగ్గ హిట్ ను ఇప్పటి వరకు అందుకోలేకపోయాడు. అల్లు కాంపౌండ్ సపోర్ట్ ఉన్నా ఈహీరో ఇప్పటి వరకు చేసిన సినిమాలలో ఏఒక్క సినిమా అతడికి చెప్పుకోతగ్గ బ్రేక్ ఇవ్వలేకపోయాయి.

ప్రస్తుతం ఈ అల్లువారి అబ్బాయి మలయాళంలో హిట్ అయిన ‘ఏబీసీడీ’ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ అనే సినిమాను ఈమధ్యనే మొదలు పెట్టాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈయంగ్ హీరోను ఒక ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ మోసం చేసింది అంటూ గగ్గోలు పెడుతున్నాడు.

అల్లు శిరీష్ కోపం అంతా ప్రస్తుతం వోడా ఫోన్ నెట్ వర్క్ పై ఉంది. ఎయిర్ టెల్ నెట్ వర్క్ బ్యాడ్ అని నమ్మి శిరీష్ ఈమధ్యనే వోడా ఫోన్ నెట్ వర్క్ కి మారాడట. అయితే తన ఫోన్ కు వోడా ఫోన్ సిగ్నల్స్ అందడం లేదని ఒక చెత్త నెట్ వర్క్ కు మారి తాను మోసపోయాను అంటూ తన ట్విటర్ లో కామెంట్ చేసి వోడా ఫోన్ యాజమాన్యం పై తీవ్ర విమర్శలు చేసాడు.

‘దేని విలువైనా మీదగ్గర ఉన్నంత కాలం దాని విలువ తెలియదు. ఈమధ్యనే ఎయిర్ టెల్ నుండి వోడా ఫోన్ కు మారి నా పరిస్థితిని అయోమయం చేసుకున్నాను’ అంటూ కామెంట్ చేసాడు శిరీష్. ప్రస్తుతం తాను 4జీ మరిచిపోయి 2 జీ సిగ్నల్స్ కూడ అందని ఒక చెత్త నెట్ వర్క్ లో రోజులు గడుపుతున్నాను అంటూ శిరీష్ వేదనను చూసినవారు వోడా ఫోన్ దెబ్బకు సామాన్యులే కాదు సెలెబ్రెటీ హోదాలో ఉన్నవారు కూడ బలి అవుతున్నారు అంటూ జోక్ చేస్తున్నారు..

బిగ్ బాస్ 2 పై కత్తి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ 2 పై కత్తి షాకింగ్ కామెంట్స్..!

బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యి వారం రోజులు అయ్యాక ఇప్పుడిప్పుడే చర్చలోకి వస్తుంది. బిగ్ బాస్ షో లో పార్టిసిపెంట్స్ పై పెద్దగ ఆసక్తి చూపకపోవటంతో ఆ ప్రభావం TRP రేటింగ్స్ పై పడింది. అయితే సంజన,తేజస్వి,నూతన్ నాయుడు, More