Politics

‘నన్నూ వదలరు.. నా కుటుంబాన్నీ వదలరు’

‘నన్నూ వదలరు.. నా కుటుంబాన్నీ వదలరు’

ఈడీ కేసులో వైఎస్ భారతి ముద్దాయి అంటూ మీడియాలో వచ్చిన వార్తలను చూసి తాను నిర్ఘాంతపోయానని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నట్లు సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో.. More

జగన్ కే జనాదరణ, కానీ…!

జగన్ కే జనాదరణ, కానీ…!

పాము చావదు, కర్ర విరగదు, ఇలా ఉంటోంది మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ గారి రాజకీయం. ఏ రాజకీయ పార్టీలో లేనంటూనే ఆయన ఈ మధ్య కాలంలో చంద్రబాబుని కలిశారు, అంతకు ముందు జనసేనాని పవన్ ని More

తెలంగాణలో టీడీపీ బహిరంగ సభ : చంద్రబాబు రాక

తెలంగాణలో టీడీపీ బహిరంగ సభ : చంద్రబాబు రాక

టీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి ఇరవై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిందని, హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అర్బన్‌ అధ్యక్షుడు ఈగ మల్లేశం విమర్శించారు. More

జగన్ కి పోటీగా నా కూతురిని దింపుతా..!

జగన్ కి పోటీగా నా కూతురిని దింపుతా..!

ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ వైసీపీ అధ్యక్షుడు జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికలలో పులివెందులలో తన కూతురు వైయస్ జగన్ కి పోటీగా నిలబడుతుందని పేర్కొన్నారు. తాజాగా ఇటీవల ఎమ్మెల్యే జలీల్ ఖాన్ More

జనసేనలోకి చిరు… చక్రం తిప్పింది ఎవరంటే…!

జనసేనలోకి చిరు… చక్రం తిప్పింది ఎవరంటే…!

ప్రస్తుతం కాంగ్రెస్ నేతగా ఉన్న మాజీ కేంద్రమంత్రి చిరంజీవి త్వరలోనే తన తమ్ముడు ప్రారంభించిన జనసేన పార్టీలోకి చేరనున్నారా? ప్రస్తుతం జరుగుతున్న సైరా సినిమా ముగియగానే.. ఆయన దీనిపై తన నిర్ణయాన్ని వెల్లడించనున్నాడా? అంటే.. More

జనసేనలోకి ఇద్దరు మంత్రులు..!

జనసేనలోకి ఇద్దరు మంత్రులు..!

ఎన్నికల ముంగిట ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముఖ్యంగా అధికార పార్టీలో మంది ఎక్కువగా ఉండడం, నియోజకవర్గాల పెంపు లేకపోవడంతో ఈ పార్టీలోని కీలక నేతలు తమకు నచ్చిన పార్టీలోకి More

చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్..!

చంద్రబాబుకు సుప్రింకోర్టు షాక్..!

తాజా తీర్పుతో సుప్రింకోర్టు చంద్రబాబునాయుడుకు పెద్ద షాకే ఇచ్చింది. మా డిజిపి మా ఇష్టం అనే పద్దతిలో చంద్రబాబు కేంద్రాన్ని ధిక్కరించిన సంగతి అందరికీ తెలిసిందే. తాను అనుకున్న వ్యక్తిని డిజిపిగా నియమించేందుఉ కేంద్రం అంగీకరించకపోవటంతో ఆ మధ్య కేంద్రంపై చంద్రబాబు తిరుగుబాటు లేవదీసిన సంగతి అందరికీ తెలిసిందే. యూసిఎస్సీని లెక్క చేసేది లేదంటూ పోలీసు చట్టాన్నే చంద్రబాబు మార్చేశారు. కేంద్రంతో నిమ్మితం లేకుండానే డిజిపిని నియమించుకునే అధికారం తమకుందంటూ చంద్రబాబు కేంద్రానికి ఎదురుతిరిగారు. మొన్ననే ఉద్యోగ విరమణ చేసిన మాల్కొండయ్య, తాజాగా నియమితులైన ఠాకూర్ ను చంద్రబాబు ఆ పద్దతిలోనే నియంచుకున్నారు.

కేంద్రాన్ని ధిక్కరించిన చంద్రబాబు

 

చంద్రబాబు పద్దతిపైనే తాజాగా సుప్రింకోర్టు మండిపడినట్లుంది చూడబోతే. తీర్పు మొత్తం దేశానికంతటికీ వర్తిస్తుందనుకున్నా ఏపి వ్యవహారాన్ని చూసిన తర్వాతే సుప్రింకోర్టు తీర్పిచ్చినట్లు అనిపిస్తోంది. ఏపి తర్వాత తెలంగాణా కూడా అదే పద్దతిని అనుసరించింది. అంతుకుముందే కర్నాటక కూడా కేంద్రాన్ని ధిక్కరించింది. దాంతో కేంద్రం సుప్రింకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. చివరకు సుప్రింకోర్టు స్పందించి మా డిజిపి మా ఇష్టం అంటే కుదరదని స్పష్టం చేసింది.

యుపిఎస్సీ ద్వారానే డిజిపి నియామకం

 

బాగా సర్వీసున్నపుడు ఇన్చార్జిగా నియమించి సరిగ్గా విరమణకు నాలుగు రోజులుందనగా పూర్తిస్దాయి డిజిపిగా నియమిస్తామంటే కుదరదని సుప్రింకోర్టు స్పష్టం చేసింది. జెవి రాముడు విషయంలో చంద్రబాబు అదే విధంగా చేశారు. తర్వాత సాంబశివరావు విషయంలో కూడా అదే పద్దతిని అనుసరించారు. బహుశా సుప్రిం ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకున్నట్లుంది. రెండేళ్ళకు పైగా సర్వీసున్న అధికారుల జాబితాను యూపిఎస్సీకి పంపాల్సిందేనంటూ చెప్పింది. అందులో నుండి మెరిట్, సీనియారిటి ఆధారంగా యూసిఎస్సీ ముగ్గురు అధికారుల జాబితాను రాష్ట్రానికి తిరిగి పంపిస్తుందని కోర్టు చెప్పింది. అందులో నుండి ఎవరిని ఎంపిక చేసుకోవాలో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టంగా సుప్రిం చెప్పింది. అంటే ఎన్నికల సమయంలో తనిష్టం వచ్చిన వారిని డిజిపిగా నియమించుకుని పోలీసు వ్యవస్ధను చెప్పుచేతుల్లో పెట్టుకోవాలన్న ఆలోచనకు న్యాయస్ధానం ఫుల్ స్టాప్ పెట్టినట్లే.

తెలంగాణ కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవాల్సిందే

తెలంగాణ కాంగ్రెస్‌తో చంద్రబాబు కలవాల్సిందే

 వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలు విజయం సాధించాలంటే పొత్తు అనివార్యమని , కాంగ్రెస్‌ పార్టీతో చంద్రబాబు కలిసిపోతే మాత్రమే కేసిఆర్‌ను అడ్డుకోవచ్చని రేవంత్‌ రెడ్డి వాఖ్యానించారు. నరేంద్ర మోదికి ఓ ఏజెంటులా కేసిఆర్‌ పని More

స్మశానంలో నిద్రించిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, కేరళ సీఎం పినరాయి ట్వీట్

స్మశానంలో నిద్రించిన టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు, కేరళ సీఎం పినరాయి ట్వీట్

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు రెండు రోజుల పాటు స్మశానంలో నిద్ర చేశారు. అంతేకాదు, ఉదయాన్నే అక్కడే కాలకృత్యాలు తీర్చుకున్నారు. ఇలా చేయడానికి కారణం ఉంది. More

రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు..!

రాష్ట్ర బంద్‌కు జనసేన మద్దతు..!

ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు పవన్ కళ్యాన్ రాజకీయంగా దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో జనసేన పార్టీ స్థాపించిన ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక్షంగా పోటీ చేసేందుకు సిద్దం అవుతున్నారు. More