champions

ఐపీఎల్ 11.. ఛాంపియన్స్ ‘చెన్నై సూపర్ కింగ్స్’

ఐపీఎల్ 11.. ఛాంపియన్స్ ‘చెన్నై సూపర్ కింగ్స్’

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో 11వ సీజన్ ఛాంపియన్‌గా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. రెండు సంవత్సరాల నిషేధం తర్వాత ఈ సీజన్‌తో బరిలోకి దిగిన చెన్నై జట్టు అన్ని విభాగాల్లో అత్యద్భుత ప్రదర్శనతో ట్రోఫీని దక్కించుకుంది. Related Images:

More

ఐపీఎల్‌ పదకొండో సీజన్‌ ప్రారంభం ఏప్రిల్‌ 7న మొదలు

ఐపీఎల్‌ పదకొండో సీజన్‌ ప్రారంభం ఏప్రిల్‌ 7న మొదలు

ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురుచూస్తున్న అతిపెద్ద పొట్టి క్రికెట్‌ పండుగ ఐపీఎల్‌ ప్రారంభ, ముగింపు తేదీలను ప్రకటించారు. ఐపీఎల్‌ పదకొండో సీజన్‌ ఏప్రిల్‌ 7న మొదలై మే 27న ముగుస్తుందని పాలక మండలి వెల్లడించింది. Related Images:

More