nagachaithanya

చైతూ-సమంత పెళ్లి సేమ్ టు సేమ్

చైతూ-సమంత పెళ్లి సేమ్ టు సేమ్

నాగచైతన్య, సమంతల వివాహం గోవాలో అంగరంగ వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 6 న హిందూ సంప్రదాయం ప్రకారం, అక్టోబర్ 7న క్రిస్టియన్ సంప్రదాయం ప్రకారం చైతూ, సమంతల పెళ్లి జరిగింది.

More